Wednesday, February 8, 2012

కొత్తపల్లి కథల పుస్తకాలను ఎలా తెప్పించుకోవాలి?

కొత్తపల్లి పత్రిక ముద్రిత ప్రతులు "కొత్తపల్లి కథల పుస్తకాలు"గా రంగుల ఆఫ్‌సెట్లో 2011 జనవరి నుండీ లభిస్తున్నాయి.

వివరాలు: (వెలలన్నీ పోస్టలు ఛార్జీలు కలుపుకొని)

2011లో వెలువడిన 12 పుస్తకాల సంపుటి వెల- రూ. 240/-

2012లో వెలువడిన 2 పుస్తకాలు(జనవరి మరియు ఫిబ్రవరి)- ఒక్కొక్కటి రూ. 20/-

ఇకపై రానున్న ప్రతుల్ని నెలనెలా ఇంటికి/బడికి/లైబ్రరీకి నేరుగా పోస్టులో‌ తెప్పించుకునేందుకుగాను చందా కట్టే వీలున్నది- సంవత్సర చందా రూ 240/-


తెలుపు-నలుపుల్లో ఇంక్‌జెట్ ప్రింటర్లో ముద్రించిన ప్రతులు:
** 2008 సంచికలు 8 (ఏప్రియల్-డిసెంబరు) వెల: రూ 160/-
** 2009 సంచికలు 12 (జనవరి-డిసెంబరు) వెల: రూ 240/-

ఈ మొత్తాలను యం.వో/డిడి/బ్యాంకు ట్రాన్సుఫర్ ద్వారా "Kottapalli Trust" పేర పంపించవచ్చు.

పోస్టలు చిరునామా:

Kottapalli Trust
Near MRO Office,
Chennekothapalli,
Anantapatur (Dist.)
Andhra Pradesh
PIN: 515101

ఫోను: 08559 240222, 7702877670

ఈ-మెయిలు: team@kottapalli.in

బ్యాంకు అకౌంటు వివరాలు:

Kottapalli Trust,
A/C No: 0138101018809
Account Type: Savings
Canara Bank,
Chennekothapalli

IFSC Code: CNRB0000138

3 comments:

  1. grate job....................its vijay(c.k.palli)

    ReplyDelete
  2. CONGRATULATIONS FOR YOUR PUBLISHING CHILDREN'S STORY BOOKS BY MONTHLY,,,,,,,,

    THIMMIRI RAVEENDRA,SECRETARY, SRUSTI ART ACADEMY, ONGOLE,
    ANDHRA PRADESH, INDIA, +91 94900 26977,, +91 98852 62423

    ReplyDelete
  3. ధన్యవాదాలు, రవీంద్ర గారు!

    ReplyDelete